Friday, October 10, 2008

భాషలందు తెలుగు లెస్స

ప్రేయసి , రెప్ప పాటు కాలాన్ని
ellapitiki మరిపించిన నీ శక్తి అబ్బురం

నా ఊహలు , కలలు నీ రూపం
నా భావోద్వేగం నీతో ఉన్న మధురక్షణం

మానససరోవరం వెల్లినను pulakinchadu నా మనసు, శరీరం
కానరారు ఎవరు నాకు నువ్వు లేని లోకం లో

నా మనసు నీకే సొంతం
నా ప్రాణం నీకు అర్పితం

మారు మాట్లాడని నాతో
ఒక్క మారు మాట్లాడవేం

నా హృదయాన్ని కుదించిన కన్నీరు
నీ హృదయాన్ని కదల్చదెమ్

పలుకులు నేర్వని మూగదాసుని
చేసావెం కాళిదాసుగా మరల్చతానికా దేవదాసు లా

నీకై వేచిన కాలం , కల నాకు అపురూపం
మరునాడు నీ రూపం నాకు శాపం


వేచి ఉన్నాను కొత్త లోకం లో
కనిపించునా నన్ను ప్రేమించు నా ప్రేయసి


పర భాష పన్నీరు కై
స్వ భాషా
మృతాన్ని విడువకు వివేకి అని చెప్పిన గురువులకు కృతజ్ఞతలు .

4 comments:

Priyatham said...

dude..
AWESOME.. seriously..
i feel its far better than ur english ones..
especially, "maru matladani...", "naa hrudayanni...", "palukulu nervani.." are too good..
keep up the same.. give us more nice ones.. :)

Priyatham said...

and by de way.. sending it to any telugu paper .. probably, saturday eetaram of eenadu will take it..
i bet looking your poem in the print will be orgasmic to u ;)

SandeepS said...

mama touch chesav , touch lo undu heh kummav le keka wonly

liveupdatenow said...

Nice Post

Live Update Now