ఓ ప్రేయసి , రెప్ప పాటు కాలాన్ని
ellapitiki మరిపించిన నీ శక్తి అబ్బురం
నా ఊహలు , కలలు నీ రూపం
నా భావోద్వేగం నీతో ఉన్న మధురక్షణం
మానససరోవరం వెల్లినను pulakinchadu నా మనసు, శరీరం
కానరారు ఎవరు నాకు నువ్వు లేని ఈ లోకం లో
నా మనసు నీకే సొంతం
నా ప్రాణం నీకు అర్పితం
మారు మాట్లాడని నాతో
ఒక్క మారు మాట్లాడవేం
నా హృదయాన్ని కుదించిన కన్నీరు
నీ హృదయాన్ని కదల్చదెమ్
పలుకులు నేర్వని ఈ మూగదాసుని
చేసావెం కాళిదాసుగా మరల్చతానికా దేవదాసు లా
నీకై వేచిన కాలం , కల నాకు అపురూపం
మరునాడు నీ రూపం నాకు శాపం
వేచి ఉన్నాను కొత్త లోకం లో
కనిపించునా నన్ను ప్రేమించు నా ప్రేయసి
పర భాష పన్నీరు కై
స్వ భాషామృతాన్ని విడువకు వివేకి అని చెప్పిన గురువులకు కృతజ్ఞతలు .
Friday, October 10, 2008
Subscribe to:
Posts (Atom)